జన్మదినం రోజున చేయవలసినవి :
శరీరానికి వంటినింట తైలం పూసుకుని తలస్నానం చెయ్యాలి . కులదైవం తరువాత ఇష్టదైవానికి నమస్కరించాలి . ఆవుపాలలో నల్ల నువ్వులు, బెల్లం కలిపి మూడు సార్లు తీసుకోవాలి. తద్వారా తరువాతి జన్మదినం లోపు పెద్ద ప్రమాదం గాని యమగండం ఉంటే తొలగుతాయి. మీకు దర్గరలో ఉన్న దేవాలయం దర్సనం చేసుకోండి, వీలైతే పెద్దల ఆశిర్వధం తీసుకోండి. మీ శక్తి కొలది దానం చెయ్యాలి.